దుర్గమ్మ సేవలో స్వామి స్వరూపానంద

ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న కనకదుర్గమ్మను ద్వారకా పీఠాధిపతి స్వామి స్వరూపానంద గురువారం దర్శించుకున్నారు.  స్వరూపానందకు సాదర స్వాగతం పలికిన ఆలయ అధికారులు దర్శనానంతరం ఆయనకు తీర్థప్రసాదాలు అందజేశారు.
Share on Google Plus

About muralirkishna

    Blogger Comment
    Facebook Comment

0 comments:

Post a Comment